ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

64చూసినవారు
ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్
గుంటూరు పట్టణంలోని ఏసీ కళాశాలలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ శనివారం నిర్వహించారు. గుంటూరు కమిషనర్ కీర్తి చేకూరి తో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈవీఎంల కేటాయింపును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ ఎంతో కీలకమని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్