గుంటూరు రైల్వే పోలీస్ ఎక్సైజ్ కేసులో స్వాధీనం చేసుకున్న రూ.5 లక్షల విలువ గల 830 లీటర్ల అక్రమ మద్యాన్ని 2024 సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యం సీసాలను శనివారం సాయంత్రం రైల్వే డి. ఎస్. పి అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ డంపింగ్ యార్డులో ధ్వంసం చేశారు.