మహాత్మాజ్యోతిరావుపూలే జీవితం అందరికీ ఆదర్శం: గళ్ళా మాధవి

52చూసినవారు
మహాత్మాజ్యోతిరావుపూలే జీవితం అందరికీ ఆదర్శం: గళ్ళా మాధవి
గుంటూరు జిల్లా కార్యాలయంలో మహాత్మాజ్యోతిరావుపూలే 198వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి గళ్ళా మాధవి నివాళులర్పించారు. గళ్ళా మాధవి మాట్లాడుతూ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సాధికారత కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్