నడికుడిలో జకరయ్య వర్ధంతి

78చూసినవారు
నడికుడిలో జకరయ్య వర్ధంతి
దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో శనివారం వేల్పుల జకరయ్య మాదిగ 7వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. గ్రామ పెద్దలు, సోదరులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్