గురజాల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా పట్టణానికి చెందిన జక్క సత్యనారాయణ నియమితులయ్యారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకముంచి పదవిని ఇచ్చినందుకు మాజీ సీఎ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయనకు వైసీపీ నాయకులు అభినందనలు తెలిపారు.