జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ నాయకులు ఏంసాధించారని వాళ్ళతాతలు, తండ్రుల పేర్లు పెట్టుకున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. దాచేపల్లి మండలం పొందుగలలో గురువారం ఆయన మాట్లాడుతూ. కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ హైవేను పుల్లరి ఉద్యమకారుడు కన్నెగంటి హనుమంతు నేషనల్ హైవేగా మారుస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెడికల్ కాలేజీని బీఆర్. అంబేద్కర్ మెడికల్ కాలేజీగా మారుస్తామన్నారు.