రెంటచింతలలో యువకుడి దారుణ హత్య

82చూసినవారు
రెంటచింతలలో ఆదివారం తెల్లవారు జామున యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం చిల్లర కొట్టులో గుమస్తాగా పనిచేస్తున్న అజయ్(30)ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్