వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డిని మాచర్ల పార్టీ కార్యాలయంలో బుధవారం కారంపూడి వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు కొమ్ము. చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం నాయకులు గుండెబోయిన. శివ, బొంకూరి. నాగేశ్వరరావు తదితరులు ఆయనను కలుసుకున్నారు.