మాచర్ల: ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దు: చైర్మన్

58చూసినవారు
మాచర్ల: ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దు: చైర్మన్
పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వీడి బయో ప్రోడక్ట్ క్యారీ బ్యాగులను అందరూ వినియోగించాలని మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పోలూరి నరసింహారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పర్యావరణాన్ని కాపాడటంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. 120 మైక్రాన్ లాక్ అంటే తక్కువ మందమైన ప్లాస్టిక్ కవర్లు భూమిలో ఎప్పటికీ కలిసిపోవు అన్నారు. తద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్