మాచర్ల: వాహనదారులు హెల్మెట్ ధరించాలి: సీఐ

54చూసినవారు
మాచర్ల: వాహనదారులు హెల్మెట్ ధరించాలి: సీఐ
డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మాచర్ల అర్బన్ సీఐ పచ్చిపాల ప్రభాకర్ రావు సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీస్ స్టేషన్ లో అయన మాట్లాడుతూ సీఐ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్