మాచర్ల: డీలర్లతో ఎమ్మార్వో సమీక్షసమావేశం

52చూసినవారు
మాచర్ల తహసిల్దార్ కార్యాలయంలో శనివారం డీలర్లతో తహసిల్దార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రేషన్ పంపిణీ విషయంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రేషన్ పంపిణీలో ఏమైనా ఫిర్యాదులు వచ్చిన రేషన్ డీలర్లకు తదుపరి రేషన్ నిలిపివేయడం జరుగుతుందని తెలియజేశారు. రేషన్ పంపిణీలో ఏమైనా లోపం కలిగిన ఫిర్యాదులు వచ్చిన తదుపరి చట్టపర చర్యలు తీసుకుంటామని డీలర్లకు వివరించారు.

సంబంధిత పోస్ట్