మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన శ్రీకాంత్

63చూసినవారు
మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన శ్రీకాంత్
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం మాచర్లలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాకు అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్