దావుపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే జూలకంటి

73చూసినవారు
దావుపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే జూలకంటి
మండల పరిధిలోని దావుపల్లి గ్రామంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శనివారం పొద్దుపోయే వరకు పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన హార్టికల్చర్ అధికారి శ్రావణ్ కుమార్ ను పరామర్శించారు. శ్రావణ్ కుమార్ తో పాటు గామపడ్డ శ్రీనునాయక్ ను పరామర్శించి, ఆర్ధిక సాయం అందజేశారు. ఈ మధ్య వినుకొండ నియోజకవర్గం, శివాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తలు జొన్నగిరి రామాంజి, అంకమ్మల కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని ఆయన దైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్