నేడు మున్సిపల్ అత్యవసర సమావేశం

81చూసినవారు
నేడు మున్సిపల్ అత్యవసర సమావేశం
మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘంలో శనివారం మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు చైర్మన్ చిన ఏసోబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్ట ణాభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కౌన్సి లర్లు, అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్