జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

57చూసినవారు
జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే
మాచర్లలో ఏపీడబ్ల్యూజే శాఖ మాచర్ల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్ట్ కుటుంబాల విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్యాగ్స్, బుక్స్, పెన్ను, పెన్సిల్, జామెంట్రీ బాక్స్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. జర్నలిస్టులకు అండగా ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్