పల్నాటి రణక్షేత్రం కారంపూడిలో కొలువై ఉన్న పల్నాటి వీర్ల అంకాలమ్మ తల్లికి బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పల్నాటి వీర్ల అంకాలమ్మ తల్లి దేవాలయంలో ముందుగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజ కార్యక్రమం చేపట్టారు.