మంగళగిరి : జనసేన కేంద్ర కార్యాలయం వద్ద సిఎచ్ఓలు

82చూసినవారు
మంగళగిరి : జనసేన కేంద్ర కార్యాలయం వద్ద సిఎచ్ఓలు
మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్లారు. సి ఎచ్ ఓ లో సమస్యలు వివరంచడం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ జనసేన ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్