మంగళగిరి: రేపు ఢీల్లికి నారా లోకేష్

64చూసినవారు
మంగళగిరి: రేపు ఢీల్లికి నారా లోకేష్
రేపు శనివారం మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే అప్పోయింట్మెంట్ ఖరారు ఐంది. ఇప్పటికే అనంతపురం పర్యటన నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేపు అక్కడినుంచి ఢీల్లీ వెళ్తారు. ఈ భేటీ ఆసక్తి కరంగా మారింది.

సంబంధిత పోస్ట్