నూతక్కి: రాజధానిలో ఆర్ఎస్ఎస్ కవాతు

84చూసినవారు
ప్రతి సంవత్సరం నిర్వహించే శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా నూతక్కిలోనీ విజ్ఞాన విహార్లో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన స్వయంసేవకులు తుళ్లూరులో శుక్రవారం నాడు భారీగా కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రాంత ప్రచారక్ విజయా ఆదిత్యతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్