అన్న క్యాంటీన్ ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మేల్యే

61చూసినవారు
నరసరావుపేట పట్టణంలోని అన్న క్యాంటీన్ను శుక్రవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో రూ. 5కే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్