20వ రోజుకు చేరిన సీహెచ్‌వోల సమ్మె.. సమస్యలు పరిష్కరానికి ఆందోళన

53చూసినవారు
నరసరావుపేట గాంధీ పార్కులో సీహెచ్‌వోలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 20వ రోజుకు చేరింది. వారి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు విమర్శించారు. సీహెచ్‌వోలకు ఉద్యోగ భద్రత, 23% ఇంక్రిమెంట్, ముఖహాజరు మినహాయింపు, రెగ్యులరైజేషన్ వంటి డిమాండ్లు ఉంచారు. తక్షణమే సమస్యలు పరిష్కరించని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్