పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

85చూసినవారు
పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్
నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. కలెక్టర్ అరుణ్ బాబు గురువారం లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పెన్షన్ పంపిణీ విధానాన్ని సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడి ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే అధికారులను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్