మున్సిపల్ కార్మికుల గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు అన్నారు. శుక్రవారం నరసరావుపేటలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, ఎక్స్రేషియా, దహాన సంస్కారలకు ఆర్థిక సహాయం పెంచాలని కోరారు. జి. ఓ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలన్నారు.