రొంపిచర్లలో 100 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

58చూసినవారు
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు గ్రామంలో 100 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమానికి తాహశీల్దార్ అంకారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని గ్రామంలో జాతీయ జెండా యొక్క విశిష్ఠతను తెలుపుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్