నరసరావుపేటలో విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం

73చూసినవారు
నరసరావుపేటలో విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం
నరసరావుపేట పట్టణంలో ఎస్ ఎస్&ఎన్ కళాశాల నందు జిల్లా విద్య శాఖ అధికారి చంద్రకళ వారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నరసరావుపేట నియోజకవర్గం శ్యాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు పాల్గొని కార్యక్రమన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేను జిల్లా ఉపాధ్యాయులు మరియు అధికారులు, విద్యార్థులు ఎమ్మెల్యేను స్వాగతించి ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్