నరసరావుపేటలో రైతుల నిరసనలు

51చూసినవారు
రైతులకు గిట్టుబాటు ధర చట్టాన్ని కనీస మద్దతు ద్వారా చట్టాన్ని చేయాలని నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ.. రైతన్నకి గిట్టుబాటు ధర చట్టం చేస్తానని కనీస మద్దతు ద్వారా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు

సంబంధిత పోస్ట్