గుంటూరు: భారీ వర్షం.. తడిసిన పంట

85చూసినవారు
గుంటూరు: భారీ వర్షం.. తడిసిన పంట
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలోని గ్రామాలలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్న, పొగాకు తడిచిపోయాయి. వర్షం కారణంగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్