రొంపిచర్లలో భారీ వర్షం..

85చూసినవారు
రొంపిచర్ల లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండగా, శనివారం సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఎండ వేడిమికి అల్లాడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్