రొంపిచర్ల మండలంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. తాహశీల్దార్ కార్యాలయంలో తాహశీల్దార్ అంకారావు, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రవీంద్ర. మండలంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలల్లో ఆయా గ్రామ సర్పంచులు జాతీయ జెండాలను ఎగురవేశారు.