ఇస్సాపాలెం: పనికి ఆహార పథకం పనులు పరిశీలన

60చూసినవారు
ఇస్సాపాలెం: పనికి ఆహార పథకం పనులు పరిశీలన
నరసరావుపేట మండలం ఇస్సాపాలెం నుండి గుంటూరు బైపాస్ రోడ్ పక్కన ఉన్న ఎన్ఎస్పి కాలువ వద్ద పనికి ఆహార పథకం క్రింద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్