మహిళా శక్తిని గౌరవించుకోవడంలో భాగంగా నిర్మించిన స్త్రీ శక్తి భవనాలను
జగన్ రెడ్డి కావాలనే నీరుగార్చారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ధ్వజ
మెత్తారు. నరసరావుపేట మండలం ఇస్సాపాలెంలో ఉన్న స్త్రీ శక్తి భవనాన్
ని గురువారం ఆయన పరిశీలించారు. సదుపాయాలు లేక అధ్వాన్నంగా ఉన్న భవనాల్లో స్త్రీలు ఎలా పనిచేయగలరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,
టీడీపీ నాయకులు పాల్గొన్నారు.