కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

54చూసినవారు
నరసరావుపేటలో కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా పనులను వేగవంతంగా చేస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు కోటప్పకొండపై మంగళవారం పర్యటించారు. జరుగుతున్న పనులను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. పూర్తి కాని పనులను వెంటనే పూర్తి చేయాలని, పనులను వేగవంతం చేయాలని కోరారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్