నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు నియోజకవర్గంలోని ప్రజాల వద్ద వారి సమస్యల వినతి పత్రాలను తీసుకున్నారు పలు సమస్యల పై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు.