నకరికల్లు: పలు గ్రామాలలో పొలం పిలుస్తొంది

59చూసినవారు
నకరికల్లు: పలు గ్రామాలలో పొలం పిలుస్తొంది
నకరికల్లు మండలంలోని చీమలమర్రి, చల్లగుండ్ల గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం మండల వ్యవసాయ అధికారి కే. దేవదాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. సతీష్ పాల్గొని రబీలో సాగు చేస్తున్న వరి పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రబీలో సాగు చేస్తున్న వరిలో ఉల్లికోడు కనిపిస్తుందని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్