నరసరావుపేట: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ను కొనసాగించాలి: మాజీఎమ్మెల్యే

54చూసినవారు
వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ. 3, 500 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసిందని శుక్రవారం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్త విధానంలో ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం దాదాపుగా అంతే ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ను కొనసాగించాలి. హాస్పిటళ్లకు పేమెంట్ సకాలంలో చెల్లించి సేవలు కొనసాగించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలి అని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్