నరసరావుపేట: బహుజన సంకల్ప సభ ఘన విజయం

50చూసినవారు
నరసరావుపేటలో ఆదివారం బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన సంకల్ప సభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతం కుమార్ ప్రసంగిస్తూ, 85 శాతం బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని. రానున్న స్థానిక ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని తెలిపారు. పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు బూదాల బాబురావు, ఇతర నాయకులు ఉన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమని నాయకులు చెప్పారు.

సంబంధిత పోస్ట్