నరసరావుపేట: మాజీమంత్రిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

60చూసినవారు
2019లో సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకు నాపై దాడి చేశారని చిలకలూరిపేటకు చెందిన ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి అన్నారు. ఈ సందర్భంగా వారు నరసరావుపేటలో మాట్లాడుతూ గతంలో అనేక సార్లు మాజీ మంత్రి విడుదల రజిని, పీఏ దొడ్డ రామకృష్ణ, ఫణి సీఐ సూర్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు.

సంబంధిత పోస్ట్