నరసరావుపేట మండలం లింగంగుంట్ల శంకరాభరతిపురం జిల్లా ఉన్నత పాఠశాలలో లూయీస్ బ్రెయిలీ జయంతి సందర్బంగా శనివారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులకు భోజనం వడ్డీంచారు. విద్యార్థులకు భోజనం తినిపించారు వారితో కలిసి భోజనం చేసారు. విద్యార్థులతో పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని అడిగి తెలుసుకున్నారు.