నరసరావుపేట: ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీలు చేసిన అధికారులు

54చూసినవారు
పాఠశాల, కళాశాల బస్సులలోని సీట్ల పరిమితిని మించి ఎక్కువగా విద్యార్థులను ఎక్కించిన వారిపై కేసులు నమోదు చేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రావ్య అన్నారు. నరసరావుపేటలో మంగళవారం వారు మాట్లాడుతూ 36వ రోడ్డు సేఫ్టీ తనిఖీలలో భాగంగా పట్టణంలో పలుచోట్ల పాఠశాల కళాశాల బస్సులను తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేకుండా నడుపుతున్న విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్