నరసరావుపేటలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే శుక్రవారం సత్తెనపల్లి రెవిన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవిన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సివిల్ సప్లయిస్ ద్వారా నిత్యావసరాలు సక్రమంగా అందించాలని, రీ సర్వే సమస్యలకు రైతులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని సూచించారు.