ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు: జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

53చూసినవారు
ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు: జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
నరసరావుపేట స్టేడియంలో గురువారం జరిగిన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు లను అవమానించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఖండించారు. సామాజిక మాధ్యమాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్