పల్నాడు: 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు

63చూసినవారు
పల్నాడు: 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు
పల్నాడు జిల్లా మార్చి 01 నుంచి 20వ తేదీ వరకూ పల్నాడు జిల్లాలో 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ రాత పరీక్షలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్