పల్నాడు జిల్లా పరిధిలోని సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రెవెన్యూ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ఎస్. ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సత్తెనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని రీ - సర్వే, సివిల్ సప్లయస్, మరియు రెవెన్యూ సమస్యలపై క్షుణ్ణంగా మాట్లాడారు.