రొంపిచర్ల: అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డే కార్యక్రమం

51చూసినవారు
రొంపిచర్ల: అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డే కార్యక్రమం
రొంపిచర్ల సెక్టర్ లోని కొనకంచివారిపాలెం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో బుధవారం ఈసీసీఈ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెక్టార్ సూపర్వైజర్ కె. శశిదేవి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులను వయసుకు తగ్గ ఎత్తు, బరువు చూడటం జరుగుతుందన్నారు. అలా చూసినా చిన్నారులకు పోషణ స్థితి నిర్ణయించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్