రొంపిచర్ల: అంగన్వాడీ కేంద్రానికి ప్లేట్లు గ్లాసులు అందజేత

70చూసినవారు
రొంపిచర్ల: అంగన్వాడీ కేంద్రానికి ప్లేట్లు గ్లాసులు అందజేత
రొంపిచర్ల హెక్టర్ పరిధిలోని కొన కంచివారిపాలెంలోని కొనకంచివారిపాలెం -1 అంగన్వాడీ కేంద్రానికి బుధవారం దాతలు మొండితోక సుధాకర్, సూపర్ వైజర్ కె. శశిదేవి చేతుల మీదుగా ప్లేట్లు, గ్లాసులను అందజేశారు. దాతలకు అంగన్వాడీ టీచర్ పద్మ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్