వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: గోపిరెడ్డి

59చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. రొంపిచర్లలో ఉద్యోగిపై బెదిరింపులు, ఒత్తిడుల తేవడం వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. ఉద్యోగులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్