మాచర్లలో టీడీపీ శ్రేణుల సంబరాలు

66చూసినవారు
మాచర్లలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్టు నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాగా గత కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న తురకా కిషోర్ను హైదరాబాద్లో ఏపీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్