నరసరావుపేటలో జరిగిన తిరంగా ర్యాలీ

60చూసినవారు
నరసరావుపేటలో జరిగిన తిరంగా ర్యాలీ
నరసరావుపేటలో జరిగిన తిరంగా ర్యాలీని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 300 అడుగుల జాతీయ జెండాతో స్వాతంత్ర సైనికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ యొక్క శక్తిని ప్రపంచానికి చూపించిన ఆపరేషన్ సింధూలను గుర్తు చేశారు. ర్యాలీ లో నరసరావుపేట ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్