జెండా అలంకారంలో విప్పర్ల వల్లభేశ్వరుడు

83చూసినవారు
జెండా అలంకారంలో విప్పర్ల వల్లభేశ్వరుడు
రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో కొలువైన వల్లభేశ్వరస్వామికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం ప్రత్యేక అలంకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చలకు పరమేశ్వరరావు స్వామివారిని జాతీయ జెండా రంగులతో అలంకరించారు. స్వాతంత్ర దినోత్సవ రంగులతో అలంకారం చేసిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి భక్తులకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్