చీరాల: హిందూ సంఘాల భారీ బైకు ర్యాలీ

52చూసినవారు
చీరాల: హిందూ సంఘాల భారీ బైకు ర్యాలీ
విజయవాడలో ఆదివారం జరుగుతున్న హైందవ శంఖారావo సమావేశానికి సన్నాహకంగా చీరాలలో శుక్రవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీ జరిగింది. చీరాలలోని బోసు బొమ్మ సెంటర్ లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నుంచి ఈ ర్యాలీ బయలుదేరి చీరాల, వేటపాలెం మండలాలలో సాగింది. ఈ ర్యాలీలో ఆర్ఎస్ఎస్. విశ్వహిందూ పరిషత్, బిజెపి, హిందూ చైతన్య వేదిక, ఎస్. ఎస్ ఎఫ్, తదితర హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఛలో విజయవాడ అంటూ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్